సమాజంలో వివాహేతర సంబంధాల కారణంగానే రోజు రోజుకు దారుణాలు ఎక్కువైపోతున్నాయి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త అక్రమ సంబంధాలకు సై అంటున్నారు. తీరా ఈ విషయం బయటపడడంతో హత్య చేయడమో లేదంటే ఆత్మహత్య చేసుకోవడమో వంటివి చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ పెళ్లైన మహిళ భర్తను కాదని పరాయివాడితో అక్రమ సంబంధాన్ని నడిపించింది. ఈ విషయం భర్తకు తెలియడంతో భార్య ప్రియుడిని దారుణంగా హతమర్చాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా […]