ఏపీలోని ఓ అధికార పార్టీ సర్పంచ్ కాస్త విర్రవీగి ప్రవర్తించాడు. ఓ కార్యక్రమంలో భాగంగా అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేస్తూ చిందులేశాడు. కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వీడియో కాస్త వైరల్ గా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి పెదబయలు మండలంలోని రూఢకోట గ్రామంలో పెద్దమ్మతల్లి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇది కూడా చదవండి: వైరల్ పెళ్లి.. 5 నెలలు కూడా గడవకుండానే.. ఈ కార్యక్రమంలో […]