వేధింపులు, కలహాలు, అసంతృప్తి కారణం ఏదైనా కొందరు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయంతో మొత్తం కుటుంబమే ఛిన్నాభిన్నం అవుతోంది. అలా వనపర్తి జిల్లాలో ఓ వివాహిత తీసుకున్న నిర్ణయం మొత్తం కుటుంబాన్ని శోకసంద్రంలోని నెట్టేసింది. ముగ్గురు పిల్లలతో కలిసి ఓ మహిళ కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పిడింది. వారిలో ఒక మూడేళ్ల బాలుడిని స్థానికులు రక్షించారు. వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెబ్బేరుకు చెందిన భవ్య.. తన ముగ్గురు చిన్నారులతో సహా జూరాల కాల్వలో […]