సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. సెలబ్రిటీ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పాట్రిక్ డెమార్చెలియర్ మార్చి 31న తుదిశ్వాస విడిచారు. ఫ్యాషన్ ఫొటోగ్రఫీలో కొన్ని దశాబ్దాల పాటు ఎనలేని సేవలందించిన పాట్రిక్.. 78 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేశారు. 1943లో జన్మించిన పాట్రిక్.. ఫ్రాన్స్‌లోని లే హవ్రే ప్రాంతంలో పెరిగారు. 20 ఏళ్ల వయస్సులో పారిస్ కు వెళ్లిన పాట్రిక్.. […]