వాళ్లిద్దరూ అన్నాచెల్లెలు. ఒకే కడుపులో రక్తం పంచుకుని పుట్టి, ఒకే చను పాలు తాగి పెరిగారు. ఇక వాళ్లు పెరిగి పెద్దవారయ్యారు. మంచి సంబంధం తీసుకొచ్చి చెల్లెలికి ఘనంగా పెళ్లి చేయాలని అన్న ఎన్నో కలలు కంటున్నాడు. దాని కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ ఈ క్రమంలోనే చెల్లెలు ప్రేమా, గీమా అంటూ మరో యువకుడితో తిరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న అన్న ఇది తప్పు అంటూ చెల్లెలికి అర్థమయ్యేలా చెప్పాడు. కానీ చెల్లెలు […]