బస్సులు, రైళ్లల్లో సీట్ల కోసమే.. ఇతర కారణాల వల్లనో ప్రయాణికులు కొట్టుకోవడం చూస్తూనే ఉంటాం.. కానీ ఈ మద్య వెరైటీగా విమానాల్లో అదీ గాల్లో ఉండగా ప్యాసింజన్లు పొట్టు పొట్టు కొట్టుకుంటున్నారు.. విమాన సిబ్బందిపై దాడులు చేస్తున్నారు.. తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేసులు భారీగా పెరుగుతున్నాయి. వైరస్ పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రాబోయే నాలుగు వారాలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రిస్క్, ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చేవారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో పంజాబ్‌లోని అమృత్‌సర్ విమానాశ్రయంలోకి వచ్చిన చార్టర్డ్ విమానంలో కరోనా కలకలం రేగింది. […]