12 అంకెలు కలిగిన గుర్తింపు కార్డే.. ఆధార్ కార్డు. ఒక వ్యక్తి యొక్క అన్ని వివరాలు ఇందులోనే ఉంటాయి. బయోమెట్రిక్ మొదలుకొని.. కళ్ళు స్కాన్ చేసిన వివరాల వరకు అన్ని వివరాలు ఉంటాయి. దీన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీచేస్తుంది. అంటే.. మన వివరాలన్నీ ప్రభుత్వ డేటాబేస్ లో సేవ్ అయ్యాయని అర్థం. బ్యాంకు అకౌంట్ తెరవాలన్నా, మన పిల్లలను స్కూలుకు పంపాలన్నా, మనకు ప్రభుత్వం నుంచి పింఛన్, సబ్సిడీ లాంటివి రావాలన్నా […]