స్పెషల్ డెస్క్– ఈ విశ్వంలో మనిషికి మచ్చికైన ఎన్నో జంతువులు, పక్షులు ఉన్నాయి. కుక్కల నుంచి మొదలు ఏనుగులు, కోతులు, గుర్రాలు, కొన్ని రకాల పక్షులు మనిషితో మచ్చికగా మెలుగుతున్నాయి. ఐతే చాలా వరకు మచ్చిక చేసుకోవడానికి ఎంతో కొంత వాటికి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఓ రామచిలుక తనంతకు తానే స్కూల్ పిల్లలతో ఫ్రెండిషిప్ చేసి అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ప్రతి రోజు ఓ రామచిలుక ఏకంగా స్కూల్ కు వస్తోంది. అక్కడ చదువుతున్న విధ్యార్ధులతో […]