దేశ రాజకీయాల్లో కీలకమైన పరిణామం చోటుచేసుకోనుంది. కేంద్ర ప్రభుత్వం సరికొత్త బిల్లు ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి ఎవరు అరెస్ట్ అయినా ఇక పదవి కోల్పోవల్సిందే. ఈ బిల్లుపై ప్రస్తుతం విపక్షాలు తీవ్ర ఆందోళన సంగతి ఎలా ఉన్నా..అసలీ కొత్త బిల్లు ఏం చెబుతోంది. ఏం జరగనుందో తెలుసుకుందాం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరో కీలకమైన బిల్లును ప్రవేశపెట్టింది. ఆర్టికల్ 370, సీఏఏ, వక్ఫ్ బిల్లు తరహాలోనే మరో సంచలన బిల్లును తీసుకొచ్చింది. […]