రాజకీయాలు.. యుద్ధం రెండు ఒకేలాంటివి. అధికారం కోసం ప్రజాక్షేత్రంలో నేతలు కుస్తీ పడుతుంటే.. రాజ్యాల కోసం.. రాజులు తలపడవారు. అయితే రాజకీయాల్లో అయినా.. అటు యుద్ధ రంగంలో అయినా సరే గెలవాలంటే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకోవాల్సింది. అయితే ప్రస్తుతం రాజ్యాల కోసం చేసుకునే యుద్ధాలు లేవు. కాకపోతే అధికారం కోసం మాత్రం నేతలు ప్రజాక్షేత్రంలో తలపడుతుంటారు. ఓటర్లే నేతలకు బలం. వారిని తమ వైపు ఆకట్టుకునేందుకు రకరకాల ప్రజాకర్షక పథకాలకు సంబంధించి హమీలు ఇస్తారు. డబ్బుల వర్షం […]
ప్రతి దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్నిక అనే ఓ పక్రియ ఉంటుంది. అయితే దేశాన్ని బట్టి ఎన్నికల విధానం మారుతూ ఉంటుంది. ప్రజాస్వామ ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకునే దేశాల్లో కూలీ చేసే వ్యక్తి నుంచి అత్యంత ధనవంతుడి వరకు ఎవరైన పోటీ చేయవచ్చు. అంతే కాక ఓటు హక్కు వయస్సు నుంచి శరీరంలో సత్తువ ఉన్నంతకాలం ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అదే మాటను ఆదర్శంగా తీసుకున్న ఓ వందేళ్ల వృద్ధుడు ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు. అయితే […]