ప్రేమ పేరుతో అమ్మాయిలను వేధిస్తున్న ఘటనలు ఈమధ్య ఎక్కువవుతున్నాయి. అలాంటి మరో ఘటన చోటుచేసుకుంది. ఒక యువకుడు లవ్ చేస్తున్నానంటూ అక్కాచెల్లెళ్లను వేధించాడు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే అనేక పార్కులు ఉన్నాయి. సిటీలో పచ్చదనం పెంచడంతోపాటు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న కేసీఆర్ ప్రభుత్వం పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. నగరంలోని ప్రధాన ప్రాంతాలతోపాటు సరిహద్దున ఉన్న నారపల్లి, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి లాంటి అనేక చోట్ల పార్కులను ఏర్పాటు చేసింది. ఈ పార్కుల్లో పాదచారుల కోసం వాక్ ట్రాక్‌తోపాటు చిన్న పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. వీటికి ప్రజల నుంచి మంచి ఆదరణ కూడా దక్కింది. ఈ […]
మొసలి భూమిమీద మిలియన్ సంవత్సరాల క్రితంనుండి డైనోసార్‌ల కాలం నుండి ఉన్నాయని అంచనా. డైనోసార్‌లు 65 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించాయి. అప్పటినుండి కూడా మొసళ్ళ శరీరనిర్మాణంలో పెద్దగా మార్పులు ఏవీ వచ్చినట్లు లేదు. భూమి మీద మరెన్నో జాతులు అంతరించినప్పటికీ మొసళ్ళ జాతి నిలబడింది. ఇప్పుడిప్పుడే మొసళ్ళూ అంతరించిపోతున్నాయంటూ వచ్చే ఆందోళను తగ్గించే విధంగా తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని జూపార్కులో అత్యంత అరుదైన దృశ్యం వెలుగు చూసింది. ఆ జూలోని ఓ మొసలి ఒకేసారి 14 […]