తల్లిదండ్రులను గౌరవించేందుకు.. మదర్స్ డే ఫాదర్స్ డే ఉన్నాయి కదా.. మళ్ళీ ఈ తల్లిదండ్రుల దినోత్సవం ఎందుకు ? అనే డౌట్ రావొచ్చు కానీ.. తల్లిదండ్రులను వేరువేరుగా గౌరవించడం ఇష్టం లేక, మదర్స్ డే – ఫాదర్స్ డే.. రెండింటినీ కలిపి ఒకే రోజు సెలెబ్రేట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశముతో 1994 సంవత్సరంలో అమెరికా ప్రెసిడెంట్” బిల్ క్లింటన్ ” పేరెంట్స్ డేను అధికారికంగా ప్రకటించారు. జీవితంలో తల్లిదండ్రుల ప్రాధాన్యతను చాటి చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం. […]