సాధారణంగా బీజీ లైఫ్ గడిపేవాళ్లు.. ఉద్యోగులు ఇంట్లో వంట చేసుకునే సమయం లేకపోవడంతో ఫుడ్ కోసం ఆన్ లైన్ ఆర్డర్లు చేస్తున్నారు. తాము ఎంతో ఇష్టపడే ఫుడ్ వచ్చింది.. తృప్తిగా తినాలీ అనుకునే లోపు వాటిలో పురుగులు, బొద్దింయలు, ఇతర చిన్న వస్తువులు కనిపించడంతో ఖంగు తింటున్నారు. ఇటాంటి ఘటనలు ప్రతిరోజూ ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.
ఒక దేశం నుంచి మరో దేశానికి బంగారం, వజ్రాలు అక్రమంగా రవాణా చేస్తున్నపుడు ఎయిర్‌పోర్టులో చిక్కటం సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. తరచుగా లక్షలు, కోట్ల రూపాయలు విలువ చేసే వస్తువులు పట్టుబడుతూ ఉంటాయి. ఇదంతా ఎప్పుడూ జరిగేదే.. కానీ, కొన్ని కొన్ని సార్లు వింత, విచిత్ర, భయానక సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. తాజాగా, ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి మెక్సికోలోని ఎయిర్‌పోర్టులో వెలుగుచూసింది. ఓ పార్శిల్‌లో ఎకంగా నాలుగు పుర్రెలు కనిపించాయి. దీంతో అధికారులు […]