టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు జగపతిబాబు గురించి ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. గతంలో హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన జగపతి బాబు.. కొన్నేళ్ల నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు. లెజెండ్ సినిమాతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జగ్గూ.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో మోస్ట్ బిజీస్ట్ యాక్టర్ గా మారిపోయాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు సౌత్ లో ఉన్నటువంటి స్టార్ హీరోలందరితో సినిమాలు చేసేశాడు. ప్రస్తుతం ఓవైపు సినిమాలు […]