ఆఫ్ఘానిస్తాన్ తమ వశమైపోయినట్టేనని సంబరపడిపోతున్న తాలిబన్లకు గత కొంత కాలంగా కొరకరాని కొయ్యగా ‘పంజషేర్’ నుంచి తిరుగుబాటు మొదలైంది. కాబూల్ ని ఆక్రమించుకున్న తాలిబన్లు ఆఫ్ఘన్ పూర్తిగా ఆక్రమించుకున్నట్లు ప్రకటించారు. కానీ ఇక్కడే వాళ్లకు అనూహ్యరీతిలో షాక్ తగిలింది. పంజ్ షేర్ నుంచి తాలిబన్లకు పూర్తి వ్యతిరేకత ఎదురైంది. నాటి నుంచి ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్లకు, షంజ్ షేర్ యోధులకు మధ్య భీకరపోరు నడుస్తున్న సంగతి అందరికీ తెల్సిందే. విజయమో.. వీరమరణామో అన్న రీతిలో షంజ్ షేర్ […]
అఫ్ఘానిస్తాన్‌ను ఆక్రమించుకుని చొక్కాలెగరేస్తున్న తాలిబన్లుకు భారీ షాక్ తగిలింది. తాలిబన్లు పంజ్‌షీర్ లోయ ఆక్రమణకు యత్నించటంతో పంజ్‌షీర్ సైన్యం వారి వ్యూహాలను తిప్పికొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఏకంగా 300 మంది తాలిబన్లను పంజ్‌షీర్ సైన్యం అంతమొందించినట్లు ఓ జాతీయ మీడియా నుంచి వార్తలు ఊపందుకున్నాయి. ఇక ఇప్పటికే అఫ్ఘానిస్తాన్ దేశాన్ని ఆక్రమించుకోవటంతో పాటు పక్కనున్నపంజ్‌షీర్ లోయపై కన్నేశారు తాలిబన్లు. ఎలాగైన దీనిని ఆక్రమించుకునేందుకే ప్రణాళికలు సైతం రచించి ఆ లోయపై కన్నేసి ఈ విధమైన చర్యలకు శ్రీకారం […]