సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమకు పదుల సంఖ్యలో నటీ, నటులు వస్తుంటారు. అయితే వీరిలో హీరోలు మాత్రం తెలుగు వారే అయినప్పటికీ.. హీరోయిన్స్ మాత్రం ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతుంటారు. అలా అని టాలీవుడ్ లో టాలెంట్ వున్న అమ్మాయిలు లేరని కాదు. ఎప్పటి నుంచో తెలుగు అమ్మాయిలకు అన్యాయం చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. తాజాగా ఈ వాదన మరోసారి తెరపైకి వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది టాలెంటెడ్ తెలుగు అమ్మాయిలు […]