సినీ అభిమానులు మొన్నటివరకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పాన్ ఇండియా సినిమాలలో ‘రాధేశ్యామ్‘ ఒకటి. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన ఈ పీరియాడిక్ లవ్ స్టోరీ.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. టీజర్స్, సాంగ్స్, ట్రైలర్స్ తో అంచనాలు పెంచేసిన రాధే శ్యామ్ మూవీ ప్రస్తుతం విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరగడంతో రాధేశ్యామ్ కలెక్షన్స్ కూడా అదే రేంజిలో ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇక పామిస్ట్రీ(హస్తసాముద్రికత) నేపథ్యంలో తెరకెక్కిన […]