సాధారణంగా అందరు తమ వివాహం, గృహ ప్రవేశం, పుట్టిన రోజు వంటి వంటి వేడుకలకు, ఇతర శుభకార్యాలకు ఆహ్వాన పత్రికతో బంధువులను పిలుస్తుంటారు. కానీ నా మరణ దిన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాను, మీరు తప్పకుండా రావాలని అని ఎవరైన ఆహ్వానిస్తారా? అయితే అలాంటి పనే చేశారు ఓ వ్యక్తి. తనకు మరణం ఎప్పుడు వస్తుందో ఊహించుకోని.. బతికుండగానే ఆ రోజున ఏటా వేడుక చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ వ్యక్తి. అంతేకాక సదరు వ్యక్తి ఆహ్వాన పత్రికలు […]