తల్లిదండ్రుల తర్వాత నమస్కరించవలసింది గురువుకే. అక్కడి పాఠశాలలోని సార్లకు నిజంగా దణ్ణం పెట్టాలి. ఎందుకంటే పిల్లలను ఇంటినుండి తీసుకువచ్చి మరీ విద్యాబుద్దులు చెప్పుతున్నారు. ఎక్కడో చూద్దాం..
ఇటీవల ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు డ్రైవర్లకు ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా.. బూడిదల పోసిన పన్నీరే అవుతుంది.