అంబర్‌పేట్ కార్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో అమరులైన పోలీసు సిబ్బందికి శ్రద్దాంజలి ఘటించారు. ఇక పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అమరుడైన హోంగార్డు లింగయ్య తల్లి సారమ్మకు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ పాదాభివందనం చేశారు. 2015లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆత్మకూర్ పోలీసు స్టేషన్ పరిధిలో సిమీ ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలో అక్కడే విధి నిర్వహనలో […]