ప్రతి మనిషి ఎదుగుదలకు ప్రశంసలు ఎంత ముఖ్యమో.. విమర్శలు అంత కన్నా ముఖ్యం. అలాంటి విమర్శలు, అవమానాలతో సమాజ సేవలో ఎంతో స్థాయికి ఎదిగి నేడు పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు హరేకల హజబ్బ. తన సేవ గుణంతో ఎంతో మంది పిల్లలకు చదువును అందిస్తూ.. తోటి వారి కష్టాన్ని చూసి స్పందించే వ్యక్తి హజబ్బ. ఇక ఈయన సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆయనను పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది. నేడు రాష్ట్రపతి రామ్ నాథ్ […]