గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ సీనీ నటులు, దర్శక, నిర్మాతలు.. వారి కుటుంబ సభ్యులు కన్నుమూస్తున్నారు. ప్రముఖ బాలీవుడు నటుడు హృతిక్ రోషన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన అమ్మమ్మ పద్మా రాణి ఓంప్రకాశ్ కన్నుమూశారు. ముంబైలో గత కొంత కాలంగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. హృతిక్ రోషన్ తల్లి పింకి మాతృమూర్తి పద్మారాణి. అంతేకాదు ప్రముఖ నిర్మాత ఓం ప్రకాష్ సతీమణి. వయసు సంబంధిత […]