ఆధునిక జీవనశైలి కారణంగా తలెత్తే వివిధ రకాల వ్యాధుల్లో ప్రమాదకరమైంది థైరాయిడ్. ఇటీవలి కాలంలో ఈ సమస్య ఎక్కువగా కన్పిస్తోంది. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు కొన్ని రకాల ఆహార పదార్ధాలు తీసుకుంటే విషంతో సమానమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం. జీవనశైలి సక్రమంగా లేకపోయినా, చెడు ఆహారపు అలవాట్లున్నా తరచూ వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటాం. రక్తపోటు, మధుమేహం, కిడ్నీ వ్యాధులు, ధైరాయిడ్ వంటి సమస్యలు ఇటీవల కాలంలో పెరగడానికి కారణం ఇదే. ఇందులో […]