ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వజ్రాలకు ఎంతో విలువ ఉంటుంది. ముఖ్యంగా భూమిపై అరుదుగా లభించే విలువైన వాటిల్లో వజ్రం కూడా ఒకటి. భూమిలో ప్రత్యేక పరిస్థితుల్లో కర్భన సమ్మేళనాల కలయిక ద్వారా వజ్రాలు ఏర్పడతాయి. మనం పింక్, నీలి వజ్రం, ఆకుపచ్చ వజ్రాలను చూసి ఉంటాం. చాలా అరుదుగా నలుపు వజ్రం కనిపిస్తుంది. నక్షత్రమండలం నుంచి ఊడిపడిన అలాంటి ఓ అరుదైన నలుపు వజ్రాన్ని లండన్ లోని సోతెబీ అనే సంస్థ వేలం వేయనుంది. ఈ వజ్రాలను […]