రాజకీయంగా విమర్శలు, ఆరోపణలు చేసే విషయంలో కొంతమంది నేతలు నోరు జారి అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. పైగా మహిళా నేత గురించి మాట్లాడేటప్పుడు మరింత తక్కువ చేసి మాట్లాడుతుంటారు. అలా మాట్లాడిన ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని పట్టుకుని మంత్రిగా పనిరావు.. సినిమాలో నటిగా చేసుకోవచ్చు అంటూ హేళన చేసి మాట్లాడారు. దాంతో ఆ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. వివరాలు.. కేరళలో కరోనా కేసుల ఉధృతిపై మాజీ […]