రోజుకు సగటున ఎవరైనా 8 గంటలు పడుకుంటారు. మహా అయితే మరో రెండు, మూడు గంటలు ఎక్కువగా నిద్రిస్తారేమో. ఎక్కువసేపు పడుకుంటే తర్వాతి రోజు నిద్రపట్టదు, ఒళ్లునొప్పులు కూడా వచ్చేస్తాయి. కానీ ఓ మహిళ రోజుకు 22 గంటలు నిద్రపోతోంది. ఒక్క రోజు కాదు.. కొన్నేళ్ల నుంచి ఇలాగే ఎక్కువసేపు నిద్రిస్తోంది. ఆమె కథ ఏంటంటే..?
Side Effects Of Over Sleeping: ఈ ప్రపంచంలో ప్రాణం ఉన్న ప్రతీ జీవికి నిద్ర అనేది చాలా ముఖ్యం.. ఓ నిత్యవసరం. మనుషుల విషయానికి వస్తే.. మానవ శరీరంలోని అవయవాల పని తీరు సక్రమంగా ఉండాలంటే వాటికి విశ్రాంతి అవసరం. ఆ విశ్రాంతి నిద్ర ద్వారా దొరుకుతుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది. సరైన నిద్ర ద్వారా మనిషి ఆరోగ్యంగా తయారవుతాడు. సాధారణంగా వయసును బట్టి ఎంత సేపు నిద్రపోవాలన్న దానిలో తేడాలుంటాయి. ఓ సగటు యవ్వనస్తుడికి […]