చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన బేబీ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఏ ఓటీటీ వేదికపై విడుదలవుతుంది? ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
బాలీవుడ్లో ఈ ఏడాది రిలీజైన చిత్రాల్లో బంపర్ హిట్గా నిలిచిన అతి కొద్ది మూవీస్లో ‘ది కేరళ స్టోరీ’ ఒకటి. అదా శర్మ హీరోయిన్గా నటించిన ఈ సినిమా హిందీతో పాటు ఇతర భాషల్లోనూ మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఓటీటీలోకి రావాల్సిన ఈ మూవీ.. ఇంకా ఆలస్యం అవుతోంది.
‘ఆదిపురుష్’ మూవీ ఇంకా థియేటర్లలోకి రానే లేదు. కానీ అప్పుడే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రభాస్ మూవీకి ఓటీటీ పార్ట్నర్ కూడా ఫిక్స్ అయింది.
ఓటీటీలో కొత్త సినిమాలు చూడాలి, కానీ ఏం చూడాలో తెలియట్లేదా? అయితే ఈ స్టోరీ మీకోసమే. రేపు ఒక్కరోజే ఓటీటీలోకి 21 సినిమాలు/వెబ్ సిరీసులు వస్తున్నాయి. ఇంతకీ అవేంటి? చూసేద్దామా!
అల్లరి నరేష్ 'ఉగ్రం' ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. తాజాగా అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు. ప్రస్తుతం ఈ విషయం మూవీ లవర్స్ కి మంచి కిక్ ఇస్తోంది.
హిట్ సినిమాలే నెలలోపు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలాంటిది ప్రేక్షకులు తిరస్కరించిన 'ఏజెంట్' మాత్రం ఆలస్యం చేస్తోంది. ఆ కారణం వల్లే ఇలా జరుగుతుందని మాట్లాడుకుంటున్నారు.
2018 సినిమా గురించి ఈ మధ్య అందరూ తెగ మాట్లాడుకుంటున్నారు. కోట్లకు కోట్లతో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఏంటి సంగతి?