ఆస్కార్.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పేరే వినిపిస్తోంది. రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించిన “ట్రిపుల్ ఆర్” కి ఆస్కార్ రావాలని యావత్ భారతదేశం ఆశగా ఎదురుచూస్తున్న క్షణాలు ఇవి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇండియాలో.. ముఖ్యంగా తెలుగునాట ఆస్కార్ పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మరి.. ట్రిపుల్ ఆర్ కి ఆస్కార్ రావడం సాధ్యమా? ఈ ప్రశ్నకి సమాధానం అంత సులభంగా దక్కేది కాదు. ట్రిపుల్ ఆర్ కి ఆస్కార్ వస్తుందా? రాదా? అనే […]