గత కొంత కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. పాన్ ఇండియా మూవీలతో పాటు పాన్ వరల్డ్ మూవీలను సైతం తెలుగు ఇండస్ట్రీ నిర్మిస్తోంది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా అంటే బాహుబలి అనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన పుష్ఫ, RRRలు తెలుగు ఇండస్ట్రీని మరో మెట్టు పైకి ఎక్కించాయి. దాంతో తెలుగు హీరోలకు వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే […]
తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణం రాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో మాస్ హీరోగా ఎంట్రీ ఆచ్చడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆ తర్వాత నటించిన చిత్రాలు పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘చత్రపతి’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పటి నుంచి ప్రభాస్ కి వరుసగా హిట్స్ కలిసి వచ్చాయి. మరోసారి రాజమౌళి తెరకెక్కించిన బాహుబలితో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. బాహుబలి […]
Prabhas – Samantha: సినీ సెలబ్రిటీలకు సంబంధించి ప్రతినెలా పాపులర్ హీరోలు, హీరోయిన్ల లిస్టును విడుదల చేస్తుంటాయి కొన్ని మీడియా సర్వేలు. తాజాగా ముంబైకి చెందిన ఓర్మాక్స్ మీడియా పాన్ ఇండియా పాపులర్ స్టార్స్ కొత్త లిస్ట్ రిలీజ్ చేసింది. సాధారణంగా ఓర్మాక్స్ మీడియా ప్రతి నెలా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలకు సంబంధించి సర్వే నిర్వహిస్తుంటుంది. హాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లో స్టార్స్ జాబితా రిలీజ్ చేస్తుంది. ఈ క్రమంలో కొత్తగా […]
Most Popular Male Stars Telugu: ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ‘ఓరమాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్’ సినీ సర్వే ఫలితాలు వచ్చేశాయి. మే నెలకు సంబంధించి మోస్ట్ పాపులర్ టాప్ 10 తెలుగు హీరోల జాబితాను ఓరమాక్స్ విడుదల చేసింది. ఈసారి జాబితాలో తెలుగులో అత్యంత ఆధరణ ఉన్న స్టార్ హీరోగా ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత రెండో స్థానంలో మహేష్ బాబు, మూడో స్థానంలో జూ.ఎన్టీఆర్, నాలుగో స్థానంలో అల్లు అర్జున్, […]