ఏం మాయ చేసిందో గానీ ఇంకా ఇప్పటికీ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆర్మాక్స్ మీడియా ర్యాంకింగ్‌లో టాప్ హీరోయిన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. సమంత సరసన ఇంకా కొందరు తెలుగు నటీమణులు కూడా ఉండటం విశేషం. టాప్ 10లో ఎవరెవరున్నారో తెలుసుకుందాం. చలనచిత్ర రంగానికి సంబంధించి ఆర్మాక్స్ మీడియాకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ రంగంలో టాప్ 10లో ఎవరున్నారనేది ప్రతి నెలా జాబితా విడుదల చేస్తుంటుంది. ఇందులో భాగంగా ఆర్మాక్స్ మీడియా నుంచి 2025 […]
ప్రతి నెల అన్ని భాషలలో ఆయా స్టార్స్ క్రేజ్, ట్రెండ్ బట్టి అందరు హీరోలను వరుసగా నెంబర్స్ ప్రకారం లిస్ట్ రెడీ చేస్తుంది ఓర్మాక్స్ మీడియా. ఆ లిస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. ఈసారి ఎవరు టాప్ లో ఉన్నారనేది తెలుసుకోవాలనే ఆసక్తి చూపిస్తున్నారు ఫ్యాన్స్.
భారత్‌కు అండర్ 19 వరల్డ్ కప్ అందించిన తర్వాత.. జాతీయ జట్టులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోకుండా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. 2011 వన్డే వరల్డ్ కప్ సాధించిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న కోహ్లీ.. ఆ తర్వాత ధోని వారసుడిగా టీమిండియా సారథ్య బాధ్యతలు సైతం చేపట్టాడు. ఒక వైపు తన పరుగులు ప్రవాహాన్ని కొనసాగిస్తునే.. మరోవైపు కెప్టెన్‌గా జట్టును విజయవంతంగా నడిపించాడు. ముఖ్యంగా టెస్టుల్లో టీమిండియాను తిరుగులేని శక్తిగా మార్చాడు. […]