సాహితీవేత్త, రైటర్, అవధాని డాక్టర్ ఆశావాది ప్రకాశరావు కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. అనంతపురం జిల్లా పెనుకొండలోని స్వగృహంలో నిన్న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. శింగనమల మండలం కొరివిపల్లి గ్రామంలో 1944 ఆగస్టు 2న జన్మించారు. సాహితీవేత్తగా, అవధానిగా కీర్తి గడించిన ప్రకాశరావు… తన 52ఏళ్ల సాహితీ జీవితంలో 50కి పైగా పుస్తకాలు రచించారు. 170కి పైగా అష్టావధానాలు నిర్వహించారు. ఎందరో యువ కవులు, అవధానులను ప్రోత్సహించారు. ఇది చదవండి: చావును చూసొచ్చా: […]