కరోనా ప్రభావంతో ఎంతో మంది ఉద్యోగాలు ఊడిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పటికీ ఎంతో మంది యువతీ యువకులకు ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారు. అలా ఓ యువతి ఆన్ లైన్ ట్రేడింగ్ లో బిజినెస్ లో అడుగుపెట్టబోయి బొక్కబోర్ల పడింది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..అది కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలంలోని ఓమారుమూల గ్రామం. ఈ గ్రామానికి చెందిన యువతికి ఇటీవల విశాఖపట్నం జిల్లాకు చెందిన […]