One Sided Love: ప్రేమించిన వ్యక్తి దక్కడన్న ఆవేదనతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లైన వ్యక్తిని ప్రేమించిన సదరు యువతి గొడవలు.. ఎంగేజ్‌మెంట్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇండోర్‌లోని నాగిన్ నగర్‌కు చెందిన శివాని అక్కడి ఓ కాలేజ్‌లో పీజీ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన శానిటరీ షాపు యజమాని దీపక్‌ను ప్రేమించింది. అయితే, దీపక్‌కు అప్పటికే పెళ్లైంది. అయినప్పటికి శివాని […]