గూడ్స్ రైలు 50 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఆ సమయంలో మనుషులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ కి కూడా ఏమీ జరగలేదు. కానీ గ్రామస్తుల ప్రాణాలకు మాత్రం ముప్పు వాటిల్లింది. గూడ్స్ రైలు వల్ల ఆ గ్రామంలోని వాతావరణం విషపూరితమైపోయింది. దీంతో అక్కడి ప్రజలను మంచి నీళ్లు తాగొద్దు అంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Love: ప్రేమో, ఇష్టమో తెలీదు కానీ, ఓ అమ్మాయి తన కంటే 20 ఏళ్లు పెద్దవాడైన వ్యక్తిని ప్రేమించింది. 10 ఏళ్లకు పైగా అతడితో ప్రేమలో మునిగితేలింది. పెద్దలను ఒప్పించి అతడ్నే పెళ్లి చేసుకుంది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే.. ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నది ఎవరినో కాదు.. ఆమె మాజీ లవర్ తండ్రినే.. ఇంతకీ సంగతేంటంటే.. అమెరికాలోని ఓహియోకు చెందిన సిడ్నీ డీన్ ఆరవ తరగతి చదువుతున్నపుడు తన లవర్ ఇంటికి వెళ్లేది. అప్పుడు ఆమె […]
అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడమే ఆమె ప్రాణాలు తీసింది. తలుపులు తెరిచేందుకు యత్నించడంతో.. ఆగంతుకుడు అని సొంత తండ్రే కాల్చి చంపేశాడు. ఈ హృదయవిదారకర ఘటన వాషింగ్టన్ లోని ఓహియోలో జరిగింది. బుధవారం తెల్లవారుజామున జైన్ హైర్స్టన్.. తల్లి ఎమర్జెన్సీ సర్వీసులకు కాల్ చేసింది. తన 16 ఏళ్ల కుమార్తెను దొంగ అనుకుని ఆమె తండ్రి కాల్చినట్లు తెలిపింది. కాసేపటికి వచ్చిన ఎమర్జన్సీ వారు జైన్ ను లోకల్ ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున 5.42 గంటలకు […]
వ్యాక్సినేషన్ ప్రక్రియలో నిర్దేశించకున్న సమయం కంటే ముందే బైడెన్ తన లక్ష్యాలను సాధించారు. ఈ క్రమంలోనే అగ్రరాజ్య అధినేత జో బైడెన్ తాజాగా మరో కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. జూలై 4 నాటికి 70 శాతం మంది 18ఏళ్ల యువతకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని బైడెన్ నిర్ణయించుకున్నారు. 18 కోట్ల మందికి కనీసం ఒక డోసు, 16 కోట్ల మందికి రెండు డోసులు ఇచ్చేవిధంగా ప్రణాళికలు రూపొందించాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. అయితే వ్యాక్సిన్ […]
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి కరోనా ఉధృతి పెరిగిపోతుంది. ప్రపంచ దేశాలని చైనా నుంచి పుట్టుకొచ్చిన ఈ వైరస్ పట్టి పీడిస్తుంది.ఇప్పటికే ఈ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాణ నష్టం జరిగింది. అలాగే అనేక దేశాల ఆర్ధిక వ్యవస్థని కూడా ఈ వైరస్ దెబ్బతీసింది.ముఖ్యంగా భారత్ ని ఈ కరోనా సెకండ్ వేవ్ బాగా దెబ్బ తీస్తుంది.ఈ నేపథ్యంలో ఈ మహమ్మారిని కట్టడి చెయ్యడానికి తప్పనిసరిగా జనాలు వ్యాక్సిన్ […]