అనిఖా సురేంద్రన్.. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మెుదలు పెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా బుట్టబోమ్మ అనే సినిమా ద్వారా తెలుగు తెరపైకి డెబ్యూ చేసింది. తొలి సినిమాతోనే తన అందచందాలతో కుర్రాళ్ల గుండెలను కొల్లగొట్టింది ఈ బ్యూటీ. ఇక కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడు సినిమాలు చేస్తుంది. తాజాగా మలయాళంలో ‘ఓ మై డార్లింగ్’ అనే మూవీ చేసింది. ఈ మూవీకి […]