ప్రభాస్ ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేసేందుకు మైండ్ పోయే సర్ ప్రైజ్ వచ్చేసింది! ఎలాంటి చప్పుడు లేకుండానే 'ప్రాజెక్ట్ k' కొత్త వీడియోని రిలీజ్ చేశారు. అది కాస్త సమ్ థింగ్ ఫిషీ అనేలా ఉంది.
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తుండటంతో టాలీవుడ్ హీరోలంతా ఒక్కొక్కరుగా అదేబాట పడుతున్నారు. డార్లింగ్ ప్రభాస్ నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా, విజయ్ దేవరకొండ.. ఇలా కొంతమంది ఆల్రెడీ పాన్ ఇండియా స్థాయిలో తమ సత్తా ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడిదే బాటలో నేచురల్ స్టార్ నాని చేరిపోయాడు. ‘దసరా’ అనే మాస్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న నాని.. టోటల్ లుక్ మార్చేసి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశాడు. ఇప్పటికే నాని లుక్ తో దసరా […]
‘జబర్దస్త్’ కామెడీ షోతో పేరు తెచ్చుకున్నవాళ్లు ఎక్కువే. ఈ జాబితాలో చాలామంది ఉన్నప్పటికీ సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను లాంటి ఎవరికీ సాధ్యం కాని రేంజ్ ఫేమ్ తెచ్చుకున్నారు. ఓవైపు షోలు చేస్తూ బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. అయితే కొన్నిసార్లు స్కిట్ లో భాగంగా కావొచ్చు, సినిమాల పరంగా కావొచ్చు కొన్ని పనులు హాట్ టాపిక్ గా మారుతుంటాయి. అలా ఇప్పుడు గెటప్ శ్రీను సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. […]
సాధారణంగా సీక్వెల్ అంటే ప్రేక్షకులు ముందే ఓ అంచనాకు వచ్చేస్తారు. తొలి భాగంతో పోల్చి చూస్తుంటారు. ఏ మాత్రం తేడా వచ్చినా సరే.. ఆ సినిమా బోక్క బోర్లా పడటం గ్యారంటీ. ‘బాహుబలి’ సీక్వెల్ తప్పించి.. తెలుగులో ఆ స్థాయిలో హిట్ సినిమాలు పెద్దగా రాలేదు! కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన ‘కార్తికేయ 2’ మాత్రం దాన్ని బ్రేక్ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ రూట్ లో మరో సినిమా రికార్డులు […]
మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే తెలుగు ఫ్యాన్స్ ఎలా ఉర్రూతలూగిపోతారో చెప్పక్కర్లేదు. ఆయన సినిమా అనౌన్స్ మెంట్ అయినా, రిలీజైనా మెగా అభిమానులకు పండగే. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మెగాస్టార్.. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ‘మెగా154’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో రిలీజ్ చేయనున్న ఈ సినిమాపై ఇప్పటికే సినీ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా ‘మెగా154’ టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు […]
Agent: బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం పాన్ ఇండియా హవా నడుస్తోంది. పెద్ద చిన్న అందరు హీరోలు ఒక్కొక్కరుగా వారి సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో ప్రకటిస్తున్నారు. టాలీవుడ్ లో అక్కినేని వారసుడిగా అడుగుపెట్టిన అఖిల్.. కెరీర్ పరంగా మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డితో కలిసి ‘ఏజెంట్’ అనే సినిమాను పాన్ ఇండియా మూవీగా ప్రకటించి సర్ప్రైజ్ చేశాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో […]
Ponniyin Selvan: లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం చాలాకాలం తర్వాత ‘ పొన్నియన్ సెల్వన్’ అనే భారీ పీరియాడిక్ మల్టీస్టారర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు. అయితే.. ఈ ఏడాది సెప్టెంబర్ 30న ‘పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1’ రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. విడుదలకు దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఇటీవలే […]
ప్రపంచ సినీ చరిత్రలో ‘అవతార్’ మూవీ క్రేజ్ వేరు. 2009లో అవతార్ సినిమాతో ప్రేక్షకులకు మరో అద్బుత ప్రపంచానికి తీసుకెళ్లాడు డైరెక్టర్ జేమ్స్ కామెరాన్. గ్లోబల్ బాక్సాపీస్ నిఈ సినిమా ఏ స్థాయిలో షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన సినిమాల్లో అవతార్ ముందే ఉంటుంది. ఇప్పుడు అవతార్ 2తో ప్రేక్షకులను మరోసారి అద్భుత సృష్టిలోకి తీసుకెళ్లేందుకు రెడీ అయిపోయాడు జేమ్స్ కామెరాన్. అవతార్ విడుదలైన 12 ఏళ్ళ తర్వాత.. […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ సినిమాలలో సలార్ ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మాస్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే.. సలార్ నుండి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ తప్ప మేకర్స్ ఏ అప్ డేట్ ఇవ్వలేదు. సలార్ నుండి కొత్త అప్ డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని డార్లింగ్ ఫ్యాన్స్ అంతా వేయికళ్లతో ఎదురు […]
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని బుల్లితెర స్టార్లలో సుడిగాలి సుధీర్ ఒకరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా సూపర్ క్రేజ్ దక్కించుకొని ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. బుల్లితెర పై తనదైన శైలిలో డాన్స్, కామెడీతో అలరించే సుధీర్.. ఫ్యాన్స్ ఫాలోయింగ్ భీభత్సంగా సంపాదించుకున్నాడు. అడపాదడపా వేరే హీరోల సినిమాలలో మెరిసే సుధీర్.. హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కాలింగ్ సహస్ర’. సుధీర్, డాలీ షా హీరో హీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమాను అరుణ్ విక్కీరాల తెరకెక్కిస్తున్నాడు. […]