మారుతున్న కాలానికి అనుగుణంగా మనమూ మారాలి. అలా మారినప్పుడే మనం ముందుకు పోగలం. ఇక కొత్తగా పుట్టుకొస్తున్న ప్రతీ వ్యవస్థ పాత వ్యవస్థ పతనానికే దారి తీస్తుంది. ఈ వ్యాఖ్యలు వన్డే క్రికెట్ కు అక్షరాల సరిపోతాయి. ఇప్పటి వరకు ఘనమైన కీర్తిని సొంతం చేసుకుని ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వన్డే క్రికెట్ కు.. రానున్న రోజుల్లో కాలం చెల్లబోతోంది అంటున్నాడు టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప. టీ20, టీ10ల కాలంలో వన్డేలకు […]