Chethabadi: హైదరాబాద్‌లోని పాతబస్తీ శ్మశానంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఓ మహిళా ఎమ్మార్వో ఫొటో క్షుద్రపూజలు జరిగిన ప్రాంతలోని ఓ సమాధిపై ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఫొటోలోని మహిళా ఎమ్మార్వోపై చేతబడి జరిగిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వివరాల్లోకి వెళితే.. పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం బార్కాస్‌లోని బడా ఖబ్రస్తాన్‌లోని బంధువు సమాధికి పూలు సమర్పించటానికి వెళ్లాడు. అక్కడ సమాధిపై క్షుద్రపూజలు జరిగినట్లు గుర్తించి షాక్ తిన్నాడు. వెంటనే […]
Nellore: నెల్లూరు జిల్లాలోని పెద్దిరెడ్డిపల్లిలో కూతుళ్లపై తండ్రి క్షుద్ర పూజల ఘటనలో విషాదం చోటుచేసుకుంది. తండ్రి చేతిలో గాయపడ్డ చిన్నారి పునర్విక కన్నుమూసింది. బుధవారం గాయాలతో చెన్నై ఆసుపత్రిలో చేరిన బాలిక చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున మరణించింది. కాగా, బుధవారం నెల్లూరు జిల్లాలోని పెద్దిరెడ్డిపల్లికి చెందిన వేణు తన ఇద్దరు కవల కూతుళ్లపై క్షుద్ర పూజలు నిర్వహించాడు. పూర్విక, పునర్విక(4)లను ఇంట్లో కూర్చోపెట్టి క్షుద్రపూజలు చేశాడు. చిన్న పాప పునర్విక నోట్లో కుంకుమ పోసి […]
Nellore: ప్రపంచమంతా టెక్నాలజీ యుగంలో పరుగులు తీస్తుంటే నేటికి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ అందులోనే మునిగిపోతున్నారు. పేద ప్రజల నమ్మకాన్ని ఆసరాగా ములుచుకుంటున్న అనేక మంది నకిలీ బాబాలు మంత్ర తంత్రాల నెపంతో అమాయక ప్రజలను నిండా మోసం చేస్తున్నారు. ఇలాంటి మూఢ నమ్మకాలను నమ్మిన ఎంతోమంది గ్రామీణ ప్రజలు శారీరకంగా, ఆర్థికంగా మోసపోతున్నారు. ఈ తాయత్తులు ధరిస్తే మీ తలరాత మారిపోతుందని, ఇలాంటి క్షుద్ర పూజలు చేస్తే ఇంట్లో అంతా శుభం కలుగుతుందని […]
Occults: నారాయణ పేట జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఓ మూగ జీవిని బలిచ్చి, దాన్ని కుండలో కుక్కి పూజలు నిర్వహించాడో మాంత్రికుడు. మత్తిస్థిమితం సరిగా లేని ఓ అబ్బాయికి బాగు చేస్తానంటూ సదరు మాంత్రికుడు ఈ క్షుద్ర పూజలకు తెరతీశాడు. చెరువులో పూజలు నిర్వహిస్తుండగా మత్స్యకారుల కంటపడటంతో విషయం బయటకు పొక్కింది. వివరాల్లోకి వెళితే.. నారాయణ పేట జిల్లా, మద్దూరు మండలం, నందిపహాడ్‌కు చెందిన తిమ్మప్ప అనే బాలుడికి మతి స్థిమితం సరిగా లేదు. […]