పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న ఈ తరుణంలో స్టార్ హీరోలకు సంబంధించి ఎలాంటి కొత్త అప్ డేట్ వినిపించినా ఫ్యాన్స్ లో కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. అందులోను పాన్ ఇండియా సినిమాల అప్ డేట్ అయితే అంతే. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ గురించి క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. కొరటాల శివతో సినిమా చేశాక ఎన్టీఆర్ ప్రశాంత్ […]