దేశ రాజకీయాలంతా ఒక ఎత్తు.., ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మాత్రం ఒక ఎత్తు అన్న రీతిలో పరిస్థితి తయారైంది. క్యాసినో నిర్వహణ, పీఆర్సీ రగడ కొనసాగుతూ ఉండగానే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుని ప్రకటించింది. ముఖ్యంగా కృష్ణా జిల్లాకి .. యన్టీఆర్ జిల్లాగా పేరు మార్చారు. ఈ విషయంలో సీనియర్ యన్టీఆర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నా.., టీడీపీ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యుల నుండి మాత్రం ఎటువంటి స్పందన రాలేదు. […]