Hindupuram: ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా, ఎన్టీఆర్ ఆరోగ్య రథం పేరుతో ఓ వైద్య సేవల వాహనాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ వాహనం నియోజకవర్గంలోని ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తోంది. అయితే, ఈ వాహనమే రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. ఎన్టీఆర్ రథంపై కేవలం బాలయ్య, ఎన్టీఆర్ బొమ్మలు మాత్రమే ఉన్నాయి. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బొమ్మ వాహనంపై లేదు. ఇదే ఇటు ఏపీ […]