ఇప్పటికే అర్నాబ్, మురసు తుఫాన్ల దెబ్బకు ఏపీలోని పలు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ షాక్ నుండి కోలుకోకముందే, బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ తీవ్ర తుఫాన్ నేరుగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకురావడంతో రాష్ట్ర ప్రజలంతా ఒక్కసారిగా వణికిపోయారు. అయితే, ప్రకృతి కరుణించిందో ఏమో కానీ, అక్వాన్ తుఫాన్ చివరి నిమిషంలో తన రూట్ మార్చుకుంది. దీంతో ఏపీకి పెను విధ్వంసం తప్పినట్లే అని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరి ఈ […]