కేరళలో వెలుగు జూసిన కొత్త వైరస్ నోరా కలనలం సృష్టిస్తుంది. ఇప్పటికే 13 మందికి సోకినట్టు వెల్లడించిన ప్రభుత్వం, వ్యాధిని అరికట్టే అంశాల మీద దృష్టిపెట్టింది. ఈ వ్యాధి ప్రధానంగా జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కలుషితమైన నీరు, ఆహారం ద్వారా సోకుతుంది. కరోనాతో ఇప్పటికే అతలాకుతలం అయిన కేరళలో ఇప్పుడు మరో కొత్త వైరస్ కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండు వారాల్లో వయినాడ్ జిల్లాలోని ఓ పశు వైద్యకళాశాలకు చెందిన 13 మంది విద్యార్థుల్లో నోరా […]