తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగా అందరి చూపు ఇప్పుడు మునుగోడు పైనే ఉంది. మునుగోడు నియోజకవర్గానికి జరగబోయే ఉపఎన్నికే ఇందుకు కారణం. ఈ క్రమంలోనే తెరాస పార్టీ అభ్యర్థి అయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్.. బీజేపీ అభ్యర్థి మునుగోడు మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నామినేషన్ ర్యాలీలో మాట్లాడిన కేటీఆర్.. బీజేపీ 18 వేల కోట్లతో రాజగోపాల్ రెడ్డిని కొన్నదని ఆరోపించాడు. మునుగోడు.. […]