యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2022 లో భారత జట్టు తన జోరును చూపిస్తోంది. మెున్న దాయాది జట్టైన పాక్ ను మట్టికరిపించిన ఇండియా.. తాజాగా పసికూన అయిన హాంకాంగ్ ను చిత్తు చేసింది. అనామక జట్టు అన్న పేరే కానీ హాంకాంగ్ మెుదట అద్భుతంగా బౌలింగ్ చేసింది. ఇక ఆ ఒక్కడి రాకతోనే మ్యాచ్ స్వరూపం మెుత్తం మారిపోయిందని హాంకాంగ్ కెప్టెన్ నిజకత్ ఖాన్ అన్నాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. […]