కైపెక్కించే కళ్లు..చక్కని శరీర సౌష్ణవం. అంతకుమించి అభినయం. ఏదో తెలియని ఆకర్షణతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని అలరించిన నివేతా పేతురాజ్ పెళ్లి చేసుకుంటుందట. కాబోయే భర్తను పరిచయం చేయడంతో అదృష్టం అంటే నీదే గురూ అంటున్నారు నెటిజన్లు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అటు టాలీవుడ్ ఇటు కోలీవుడ్లో బిజీగా ఉన్న నివేతా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2016లో తమిళ సినిమాతో డెబ్యూ ఇచ్చిన నివేతా మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకు […]