ప్రత్యేక దేశం కైలాసను ప్రకటించుకున్న నిత్యానంద.. ఐక్యరాజ్యసమితి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కైలాస ప్రతినిధి ఒకరు ఐరాస చర్చల్లో పాల్గొన్నారు. ఆల్మోస్ట్ తమకు ప్రత్యేక దేశం ఇచ్చేసినట్టే అన్నట్టు సంకేతాలు ఇచ్చారు. మరి ఇందులో నిజం ఎంత?
నిత్యానంద స్వామి.. ఈయన పేరు ఆధ్యాత్మికంగా కంటే కళాపోషణ పరంగానే ఎక్కువసార్లు వినిపించింది. లైంగిక వేంధింపుల కేసులో దాదాపు 50 సార్లు వాయిదాలకు తిరిగి.. పత్తా లేకుండా విదేశాలకు పరిపోయాడు. ఉన్నట్లుండి అకస్మాత్తుగా దక్షిణ అమెరికా దీవుల్లో తేలాడు. అక్కడ ఓ ద్వీపాన్ని కైలాస దేశంగానూ, తనని తాను ప్రధానిగానూ ప్రకటించుకున్నాడు. ఆ దేశానికి సొంత డాలర్ ను, తనకు ప్రత్యేకంగా రిజర్వ్ బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వార్తలు అన్నీ చూసి అంతా నిత్యానంద […]
దేశంలో కరోనా ఎప్పుడు అంతం అవుతుంది? పెద్ద పెద్ద వైద్య నిపుణులకు, శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని ప్రశ్న ఇది. గత ఏడాది కాలంగా ఈ మహమ్మారి దెబ్బకి జన జీవనం స్తంభించిపోయింది. ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కరోనా విషయంలో నిత్యానంద సంచలన కామెంట్స్ చేశారు. దేశములో కరోనా ఎప్పుడు అంతం అవుతుందో అయన శెలవిచ్చారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఎప్పుడు ఏదో ఒక వివాదస్పద అంశాలతో వార్తల్లో ఉండే […]