నిత్యానంద.. ఒకప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక నటి రంజితతో నిత్యానంద రిలేషన్ గురించి బోలేడు వార్తలు వచ్చాయి. ఇక తాజాగా రంజిత తండ్రి అశోక్.. కుమార్తె, నిత్యానంద బంధం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..
సీనియర్ నటీనటులంతా ఇటీవల మళ్లీ తెరపై కనిపిస్తున్నారు. కొంత మంది పాత తరం నటులు ఏమయ్యారో కూడా తెలియదు. అటువంటి వారిని వెలుగులోకి తెస్తూ.. వారితో ఇంటర్వ్యూలు చేస్తోంది సుమన్ టీవీ. తాజాగా మరో సీనియర్ నటుడు అశోక్ కుమార్‌ను అభిమానుల ముందుకు తీసుకు వచ్చింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి సినిమాల్లో నటించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆయన కుమార్తెనే నటి రంజిత.
ప్రముఖ వివాదాస్పద మతగురువైన నిత్యానందస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చేసిన అనేక వివాదస్పద కార్యలతో అందరి నోర్లలో నానుతున్నాడు. దైవం నేనే అన్నారు. నైవేద్యం నాకే అన్నారు. ఈ స్వాములోరి మాయాలు ఒకటి కాదు, రెండు కాదు. వైద్యుడు నేనే అన్నారు. వైద్యం నేనే అన్నారు. ఇప్పుడు అనారోగ్యంతో అవస్థలు. చికిత్స కోసం అభ్యర్ధనలు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం… ఈ వివాదస్పద స్వామి నిత్యానంద ప్రస్తుత పరిస్థితి ఇది. అన్నీ నేనే, […]
దేశంలో కరోనా ఎప్పుడు అంతం అవుతుంది? పెద్ద పెద్ద వైద్య నిపుణులకు, శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని ప్రశ్న ఇది. గత ఏడాది కాలంగా ఈ మహమ్మారి దెబ్బకి జన జీవనం స్తంభించిపోయింది. ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కరోనా విషయంలో నిత్యానంద సంచలన కామెంట్స్ చేశారు. దేశములో కరోనా ఎప్పుడు అంతం అవుతుందో అయన శెలవిచ్చారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఎప్పుడు ఏదో ఒక వివాదస్పద అంశాలతో వార్తల్లో ఉండే […]