ఏపీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్ అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన ఇంటి గోడను కూల్చడానికి రెవెన్యూ అధికారులు రావడంతో.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయ్యన్న పాత్రుడు ఇంటి గోడను అధికారులు బుల్డోజర్‌తో కూల్చేశారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటి వద్ద ఆదివారం తెల్లవారుజాము నుంచి తీవ్ర ఉద్రిక్తత, భారీ ఎత్తున పోలీసు బలగాల మోహరింపు కొనసాగుతున్నది. అయ్యన్నపై నిర్భయ చట్టంతోపాటు మరో 12 కేసులు నమోదైనట్లు […]
2012లో దేశరాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మన రాష్ట్రంలో దిశ, 6 ఏళ్ల చిన్నారి హత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిపై పెద్ద ఎత్తున జనాగ్రహం వ్యక్తం అవుతున్నా, దుర్మార్గులను పలు విధాలుగా శిక్షిస్తున్నా మహిళలపై మానవమృగాలు జరిపే దారుణాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. తాజాగా బస్సులో ప్రయాణిస్తున్న యువతిని డ్రైవర్, కండక్టరే అత్యంత ఘోరంగా అత్యాచారం చేసి బస్సుల్లోంచి విసిరేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాలు.. […]
దేశంలో ఈ మద్య మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెచ్చుమీరుతున్నాయి. కామాంధులు ఆడది కనిపిస్తే చాలు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మృగంలా చెచ్చిపోతున్నారు. తాజా తమిళనాడు లో దారుణం చోటు చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ తరహా దారుణమే తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. ఓ యువతిని పథకం ప్రకారం కిడ్నాప్ చేసిన ఐదుగురు యువకులు కారులో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. చెన్నై దగ్గరలోని కాంచీపురంలో ఈ ఘటన చోటు […]