ప్రస్తుత కాలంలో మనుషులు డబ్బుకి ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బు లేని వారికి విలువనివ్వకపోవడం వారిని సమాజంలో చిన్నచూపు చూడడం సహజంగా జరిగే ప్రక్రియ. ఇదిలా ఉండగా.. ఓ ప్రముఖ బిలినియర్ తాను సంపాదించిన ఆస్తిలో పేదలకి ఏకంగా సగం ఆస్తి ఇచ్చేసాడు.